Professor Kodandaram : రాజ్యాంగం పట్ల KCR వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం | Oneindia Telugu

2022-02-03 96

Jana Samiti party president Prof Kodandaram condemned the remarks made by Telangana CM Chandrasekhar Rao towards the Indian Constitution. He said an all-party meeting would be convened and action would be taken on the remarks made by the CM KCR.
#Kodandaram
#TelanganaJanasamithi
#Cmkcr
#Indianconstitution
#tjs
#hyderabad
#telangana

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు భారత రాజ్యాంగం పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు జనసమితి పార్టీ అద్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. అఖిల పక్ష సమవేశం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.